హిందు సంప్రదాయంలో తులసీని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
ప్రతి ఒక్కరి ఇంట్లో తులసీ మొక్కలు తప్పుండా పెంచుకుంటారు
తులసీలో దైవత్వంతో పాటు, ఆరోగ్య గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి
తులసీ ఆకులను డైలీ తింటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
తులసీ మన శరీంరలోకి వెళ్లి రక్తప్రసరణను శుద్దీ చేసి, వేగంగా అయ్యేలా చేస్తుంది.
డైలీ తులసీ ఆకులను తింటే జీర్ణక్రియ శక్తి అనేది పెరుగుతుంది.
ముఖ్యంగా సమ్మర్ లో తులసీ ఆకులు తింటే మన శరీరం నీటిని కోల్పొదు.
తులసీ ఆకులో విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఆయుర్వేదంలో మందుల తయారీలో తులసీని ఎక్కువగా ఉపయోగిస్తారు.