Beetroot Juice Precautions: బీట్‌రూట్ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా మంచిదంటారు. కానీ కొందరికి అస్సలు మంచిది కాదు

Md. Abdul Rehaman
Jan 22,2025
';


వాస్తవానికి బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే పోషకాల కారణంగా దీనిని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పెద్దఎత్తున ఉంటాయి

';


బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాల్ని వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గిస్తాయి. అందుకే వ్యాయామం చేసేముందు బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఎనర్జీ లభిస్తుంది

';


బీట్‌రూట్ జ్యూస్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.

';


బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, పొటాషియం ఖనిజాలు ఎముకల్ని పటిష్టం చేస్తాయి. కానీ మూత్రం మాత్రం ఎర్రగా మారవచ్చు.

';


బీట్‌రూట్ జ్యూస్ హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం

';


అయితే కొందరికి మాత్రం బీట్‌రూట్ జ్యూస్ మంచిది కాదు. ఇందులో ఉండే ఆక్సలేట్ అనే పదార్ధం కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతుంది

';


అందుకే కిడ్నీ సమస్య లేదా కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు బీట్‌రూట్‌కు దూరంగా ఉండటం మంచిది

';


ఇక ఎలర్జీతో బాధపడేవాళ్లు కూడా బీట్‌రూట్ జ్యూస్ తాగకూడదు. బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం ఎరుపెక్కడం, దురద, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు.

';

VIEW ALL

Read Next Story