Healthy Seeds: ప్రకృతిలో విరివిగా లభించే ఈ విత్తనాలు గుండెను ఆరోగ్యంగా ఉంచి హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తాయి

Md. Abdul Rehaman
Jan 25,2025
';

హెల్తీ హార్ట్

గుండెను ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. లేకపోతే ప్రాణాంతకం కాగలదు

';


ఈ విత్తనాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తాయి.

';


చియా సీడ్స్ గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగం. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి

';


నువ్వులు సైతం ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనవి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అద్భుతంగా తగ్గిస్తాయి

';


కలోంజి సీడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉపయోగపడతాయి

';


సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి

';


ఫ్లక్స్ సీడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story