Diabetic control diet

డయాబెటీస్ ఉన్నవారు శరీరంలోని బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. డయాబెటిక్ వారు రోజులో ఏ సమయానికి ఎంత తినాలో, దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Vishnupriya Chowdhary
Nov 07,2024
';

Diabetic diet

డయాబెటిస్ ఉన్నవారు సరైన సమయానికి తినడం చాలా ముఖ్యం.

';

Healthy diet for diabetics

బ్లడ్ షుగర్ స్థాయులను కంట్రోల్ చేయడానికి డయాబెటిక్ వారు ప్రతిసారి తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని.. సరైన సమయానికి తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

';

Best time to eat breakfast for diabetics

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడో తెలుసా? ఉదయం లేవగానే 30 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ తినడం అవసరం. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రించడంలో సాయం చేస్తుంది.

';

Meal timing for diabetics

మధ్యాహ్న భోజనం ఎప్పుడు చేయాలి? మధ్యాహ్నం భోజనం 12:30 PM నుండి 1:30 PM మధ్యలో తీసుకోవడం మంచిది. సరైన సమయానికి భోజనం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

';

Dinner timing for diabetic

రాత్రి భోజనం ఎప్పుడు తీసుకోవాలి? రాత్రి భోజనం 7 PM నుండి 8 PM మధ్యలో తినడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయులు క్రమబద్ధంగా ఉంటాయి. ఆలస్యంగా భోజనం చేస్తే రాత్రి బ్లడ్ షుగర్ పెరగడం సాధ్యం.

';

Snacks timing for diabetics

చిన్నపాటి స్నాక్స్ ఎప్పుడు తినాలి? డయాబెటిక్ వారు మధ్యాహ్నం మరియు సాయంత్రం చిన్నపాటి స్నాక్స్ (ఫైబర్ లేదా ప్రోటీన్ ఆధారిత) తినడం ద్వారా బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంచుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story