ఆధునిక జీవన విధానంలో జీర్ణ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ ఐదు పదార్ధాలు ఈ సమస్యకు అద్భుతమైన వరంలా పనిచేస్తాయి.

Md. Abdul Rehaman
Jun 11,2024
';


జీర్ణక్రియ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఉదయం వేళ జీర్ణక్రియ కచ్చితంగా బాగుండాలి.

';


కడుపు పూర్తిగా శుభ్రం కాకుంటే మొత్తం రోజంతా తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది.

';


ఈ సమస్య నుంచి సులభంగా గట్టెక్కించే 6 ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం.

';


ఉదయం ప్రశాంతంగా నిద్ర లేస్తే విసర్జన క్రియ కూడా సక్రమంగా ఉంటుంది. అంతా బాగుంటుంది. మొత్తం శరీరం సరైన రీతిలో పనిచేస్తుంది.

';


నిద్ర నుంచి లేచిన వెంటనే ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. దీనివల్ల విసర్జన వ్యవస్థ సరిగ్గా ఉంటుంది

';


అశాంతి, ఒత్తిడికి దూరంగా ఉన్నప్పుడు శరీరంలో విసర్జన కూడా సక్రమంగా ఉంటుంది. దీనికోసం యోగా, వాకింగ్ వంటివి మంచి అలవాట్లు

';


రోజువారీ దినచర్య సక్రమంగా ఉంటే శరీరంలో అన్ని వ్యవస్థలు బాగుంటాయి.

';


అల్లం పౌడర్, తులసి ఆకులు, లవంగం, దాల్చిన చెక్క ఇలాచీ, వాము నీళ్లు తాగడం మంచి అలవాటు.

';

VIEW ALL

Read Next Story