Hair Fall Tips: కేశ సంరక్షణకు దివ్యౌషధం..రాలిన జుట్టు మళ్లీ రావడం ఖాయయం

Md. Abdul Rehaman
Oct 08,2024
';


ఈ మధ్యకాలంలో మగవారిలో హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది.

';


మెంతుల్ని నానబెట్టిన నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగాలి

';


మెంతి గింజల నీరు మగవారిలో తరచూ కన్పించే హెయిల్ లైన్ సమస్యకు అద్భుత పరిష్కారం

';


మెంతి నీళ్లలో ఉండే ప్రోటీన్లు జుట్టు పెంచేందుకు అద్భుతంగా దోహదపడుతుంది.

';


మెంతి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేశాల్ని కుదుళ్లతో సహా పటిష్టం చేస్తుంది. హెయిర్ ఫాల్ నియంత్రిస్తుంది

';


మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉంచాలి. ఉదయం లేవగానే ఆ నీళ్లను పరగడుపున తాగాలి

';


మెంతి నీళ్లు కేవలం కేశాలకే కాకుండా చర్మంపై వ్యర్ధాలు తొలగించేందుకు కూడా అద్భుుతంగా ఉపయోగపడుతుంది

';


మెంతుల్ని పరిమితంగానే తీసుకోవాలి. మెంతులు మోతాదు మించితే ఆరోగ్యపరంగా నష్టాలు ఉంటాయి

';

VIEW ALL

Read Next Story