Cholesterol lowering Foods: శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ నిర్మూలించే కూరగాయలు
కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్. రెండవది చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్. ఇది శరీరానికి చాలా అవసరం
చెడు కొలెస్ట్రాల్ అనేది గుండెకు చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ అదే పనిగా పెరుగుతుంటే గుండె వ్యాధులు ఎదురౌతాయి.
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది
మీ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఇవాళ్టి నుచే డైట్‌లో ఈ కూరలు చేర్చండి
ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీ అందించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఆకు కూరల్ని డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్లతో పాటు ఐరన్, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది
శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ దూరం చేయడంలో ఫైబర్ చాలా బాగా ఉపయోగపడుతుంది
పసుపు రోజూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మాయం చేయవచ్చు
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది