ఈ సమస్యతో బాధపడుతున్నారా?

ప్రస్తుతం చిన్న వయస్సు గల వారు కూడా తీవ్ర జ్ఞాపకశక్తి సమస్యల బారిన పడుతున్నారు.

ZH Telugu Desk
Oct 14,2023
';

ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..

జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

పచ్చి కూరగాయలు:

మెదడు చురుకుగా తయారు కావడానికి ప్రతి రోజు ఆహారంలో పోషకాలు ఉండే పచ్చి కూరగాయలు తీసుకోవాలి.

';

పచ్చి ఆకు కూరలు:

జ్ఞాపకశక్తి పెరగడానికి పచ్చి ఆకు కూరలు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

జ్ఞాపకశక్తి కోసం..

జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించేందుకు బీట్రూట్ రసం కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.

';

బీట్రూట్ రసం:

బీట్రూట్ రసంలో ఉండే ఔషధ గుణాలు మెదడును చురుకుగా చేసేందుకు దోహదపడుతుంది.

';

గ్రీన్ టీ:

గ్రీన్ టీ తాగడం వల్ల మైండ్‌ రిలాక్స్‌ అవ్వడమే కాకుండా మెదడు చురుకుగా తయారవుతుంది.

';

పసుపు టీ:

పసుపు టీ తాగడం వల్ల కూడా జ్ఞాపకశక్తి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

';

బెర్రీల జ్యూస్:

ప్రతి రోజు బెర్రీల జ్యూస్ తాగే వారిలో సులభంగా జ్ఞాపకశక్తి పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story