గర్భిణీ మహిళలు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
గర్బధారణ సమయంలో వైద్యుని సలహా లేకుండా ఏమీ తినకూడదు
చాలామందికి లిచీ ఫ్రూట్స్ అంటే ఇష్టముంటుంది. మరి ప్రెగ్నెన్సీ సమయంలో తినవచ్చా లేదా అనేది ప్రధాన ప్రశ్న
ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రెగ్నెన్సీ సమయంలో లిచీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే
లిచీలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, నియాసిన్, ఫోలేట్, థయామిన్, విటమిన్ ఎ, విటమన్ సి, విటమిన్ కే, సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఉంటాయి.
అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో లిచీ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. తినవచ్చు.
అయితే నియమిత మోతాదులోనే లిచీ తినాలి. ఎందుకంటే లిచీ స్వభావం వేడి చేసేది. అందుకే మితంగా తీసుకోవాలి.
లిచీ అధికంగా అంటే పరిమితి దాటి తింటే కడుపు నొప్పి, మలబద్ధకం సమస్య ఉత్పన్నమౌతుంది
లిచీ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం జరగవచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యుని సూచనల మేరకు లిచీ తీసుకోవాలి