Health Tips: కార్డియాక్‌ అరెస్ట్‌, హార్ట్‌ ఎటాక్‌ మధ్య తేడా ఇదే..!

Renuka Godugu
Jan 21,2025
';

కార్టియాక్‌ అరెస్ట్‌, హార్ట్‌ ఎటాక్‌ మధ్య చాలా మందికి తేడా తెలియదు.

';

కార్డియాక్‌ అరెస్ట్‌ వస్తే గుండె రక్తాన్ని పంచ్‌ చేయడం ఆపుతుంది.

';

ఆ వ్యక్తికి మెదడుకు కూడా రక్తం పంప్‌ కాకపోడంతో స్పృహ కోల్పోతాడు.

';

హార్ట్‌ ఎటాక్‌ వచ్చినప్పుడు గుండకి రక్తం చేసే సరఫరా ధమనులు బ్లాక్‌ అవుతాయి.

';

దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి వస్తుంది.

';

హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వారికి యాంజియోప్లాస్టీ చేయాలి. కార్డియాక్‌ అరెస్ట్ అయినవారికి సీపీఆర్‌ చేయాలి.

';

ఒకవేళ యాంజియోప్లాస్టీ చేయకపోతే అది కార్డియాక్‌ అరెస్ట్‌కు దారితీస్తుంది.

';

కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయారు. హార్ట్‌ ఎటాక్‌తో కూడా చనిపోతారు. సత్వరమే రోగికి చికిత్స అందించాలి.

';

VIEW ALL

Read Next Story