చికెన్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా చికెన్‌లో సెలీనియం ఉంటుంది. ఇది గుండెకు రక్షణ ఇస్తుంది.
చికెన్ లివర్ తినడం వల్ల బ్రెయిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
చికెన్ లివర్‌లో ఉండే విటమిన్ ఏ వల్ల కంటిచూపు మెరుగుపరుస్తుంది
లివర్‌లో ఉండే ఫోలెట్‌వ వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
చికెన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది
చికెన్ లివర్ వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి.
లివర్ వల్ల కండరాల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)