Groundnut laddu benefits

చిత్తూరు శనక్కాయ ముద్దలు ఆరోగ్యానికి ఎనలేని ప్రయోజనాలు అందిస్తాయి.

Vishnupriya Chowdhary
Jan 23,2025
';

Peanut jaggery laddu

మామూలుగా మనము వీటిని వేరుశెనగ ముద్దలు లేదా పల్లీల ముద్దలు అంటాము. అయితే చిత్తూరులో వేరుశనగపప్పు అక్కడి భూమి వల్ల ఎంతో మంచిగా ఉత్పత్తు అవుతుంది. కాగా చిత్తూరులో వాటిని చెనిక్కాయలు అని కూడా అంటారు. కాగా ఈ చిత్తూరు వేరుశనగపప్పులు, నెయ్యి, బెల్లంతో చేసిన ఈ లడ

';

Groundnut ghee jaggery laddu

శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్ ఈ లడ్డూల ద్వారా అందుతుంది.

';

Healthy laddus for immunity

ఈ లడ్డూలు రోజూ తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

';

Energy-boosting snacks

బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని రక్తాన్ని కూడా శుద్ధపరుస్తాయి.

';

Chittoor famous snacks

ఈ లడ్డూలు తినడం వలన ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుంది.

';

Groundnut laddu benefits

చిత్తూరు శనక్కాయ ముద్దలు రుచి, ఆరోగ్యాన్ని ఒకేసారి అందిస్తాయి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story