ఈ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ అస్సలు తినవద్దు
దానిమ్మ పండుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులోని విటమిన్ కె, సి, బి, ఐరన్, పొటాషియం, జింక్, ఫైబర్, ఒమేగా 6, ఫ్యాటీ యాసిడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే కొన్ని వ్యాధులు ఉన్న వారు దానిమ్మ పండు తినకూడదు.
రక్త ప్రసరణను దానిమ్మ పెంచుతుంది. బీపీ కోసం మందులు వాడుతున్నట్లయితే దానిమ్మ పండు తినకూడదు.
స్కిన్ అలర్జీ ఉన్నవారు దానిమ్మను తినకూడదు. ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఎసిడిటీ సమస్య ఉన్నవారు కూడా దానిమ్మ తినకూడదు. జీర్ణక్రియలో సమస్యలకు కారణం అవుతుంది.
జలుబు, దగ్గు ఉన్న సమయంలో దానిమ్మ పండు తినకూడదు.
మలబద్ధకం, గ్యాస్ సమస్య ఉన్న వారు కూడా దానిమ్మ పండుకు దూరంగా ఉండాలి.
ఖాళీ కడుపుతో దానిమ్మ, దానిమ్మ రసం అస్సలు తాగవద్దు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. (గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఎక్కడ చదివినా.. పాటించే ముందు నిపుణులు సలహా తప్పకుండా తీసుకోండి.)
ఖాళీ కడుపుతో దానిమ్మ, దానిమ్మ రసం అస్సలు తాగవద్దు. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. (గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఎక్కడ చదివినా.. పాటించే ముందు నిపుణులు సలహా తప్పకుండా తీసుకోండి.)