Blood pressure control

నిమ్మరసం, తులసి ఆకులు కలిపిన గోరువెచ్చటి నీటిని ఉదయాన్నే తాగడం బ్లడ్ ప్రెషర్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

Vishnupriya Chowdhary
Jan 20,2025
';

Natural remedy for blood pressure

నిమ్మరసం కలిపిన నీటిలో విటమిన్ C ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

';

Morning drink for blood pressure

ఈ మిశ్రమాన్ని ఉదయం తాగడం ద్వారా బ్లడ్ ప్రెషర్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి.

';

Healthy drink for blood pressure

తులసి ఆకులలో.. ఆంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండడం వల్ల రక్తపోటును తగ్గించే సహాయం చేస్తుంది.

';

Blood pressure tips

ఈ సులభమైన చిట్కా రోజంతా బ్లడ్ ప్రెషర్ స్థాయిలను అదుపులో పెట్టుకోవడంలో కీలకంగా పనిచేస్తుంది.

';

Healthy morning drink

ఇది మీ శరీరాన్నికి ఎంతో ఆరోగ్యాన్ని అందజేస్తుంది. హై బిపి, లో బిపి .. ఉన్నవాళ్లు ఎవరైనా ఈ డ్రింక్ ట్రై చేయవచ్చు.

';

Blood pressure control

ఈ రోజువారీ చిట్కా పాటిస్తే మీ బ్లడ్ ప్రెషర్ సమస్యలు దూరమవుతాయి!

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story