ఇవి రోజూ తింటే మీ చర్మం వెయ్యి క్యాండిల్ బల్బు వలే మెరిసిపోతుంది

Bhoomi
Oct 05,2024
';

చర్మం

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ అందాన్ని కాపాడుకోవాలి. ఆఫీసులకు, బయటకు వెళ్లేవాళ్లు చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.

';

కొన్ని రకాల ఫ్రూట్స్

సాయంత్రం పూట కొన్ని రకాల ఫ్రూట్స్ తింటే చర్మం మెరుస్తుందని, వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

';

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మంపై ట్యాన్ తొలగించి చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి.

';

గుమ్మడికాయ

గుమ్మడిలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి చర్మాన్ని డిటాక్స్ చేస్తాయి. దీంతో మీ చర్మం మెరుస్తుంది.

';

క్యారెట్

క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగిస్తాయి. చర్మాన్ని డీటాక్స్ చేస్తుంటాయి.

';

స్వీట్ పొటాటో

స్వీట్ పొటాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ స్కిన్ ట్యాన్ తొలగించి, చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. ఇవి స్కిన్ మెరిచేలా చేస్తాయి.

';

చేపలు

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మన్ చేపలు గుండెకు మేలు చేస్తాయి. చర్మాన్ని డీటాక్స్ చేస్తాయి. తద్వారా మీ చర్మం మెరుస్తుంది.

';

ఆఫ్రికాట్లు

ఆఫ్రికాట్లలో విటమిన్లు ఏ, ఇ, సి, పొటాషియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్లవోనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి మీ స్కిన్ ట్యాన్ తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story