కొందరికి ముక్కుమీద, నుదురు మీద, ముఖంమీద చెమటలు వస్తాయి
శరీరంలో, చంక భాగంలో చాలా మందికి చెమట వస్తుంటుంది.
మన శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బైటకు వెళ్లిపోతుంటాయి
కొందరి శరీరం నుంచి చెమట కంపు చాలా ఎక్కువగా వస్తుంటుంది.
ఇలాంటి వారు శరీరానికి బాడీ స్ప్రేలను ఎక్కువగా ఉపయోగించాలి
ఎండకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.
నీళ్లను ఎక్కువగా తాగితే క్రమంగా ఈ సమస్య దూరమౌతుంది.
ఒకసారి తీసేసిన బట్టలు మరోసారి మాత్రం అస్సలు వేసుకోకూడదు.