డయాబెటీస్ టైప్-2 చాలా ప్రమాదకమైన వ్యాధి
లో గ్లైసిమిక్ ఇండెక్స్ గల ఫ్రూట్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం
రక్తంలో చక్కెర స్థాయిని తొందరగా పెరగడాన్ని అనుమతించదు
డయాబెటీస్ కు అవసరమైన పొటాషియం ఇందులో అధికం
నారింజ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ని కలిగి ఉంటుంది
గ్రీన్ యాపిల్ లో మూలకాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడతాయి
రేగు పండ్లు శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి
నేరేడు పండ్లు బ్లడ్ షుగర్ పెరిగే స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి