Purple Cabbage: గుండె సేఫ్.. కంటిచూపు భేష్‌ పర్పుల్‌ క్యాబేజీతో పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్..!

Renuka Godugu
Oct 25,2024
';

కేన్సర్..

పర్పుల్‌ క్యాబేజీ డైట్లో చేర్చుకోవడం వల్ల కేన్సర్‌ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.

';

మలబద్దకం..

ఈ క్యాబేజీ మీరు తరచూ తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు.

';

రోగనిరోధక శక్తి..

పర్పుల్‌ క్యాబేజీ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

';

ఆర్థరైటీస్‌..

ఆర్థరైటీస్‌తో బాధపడేవారు పర్పుల్‌ క్యాబేజీ తీసుకోవాలి కీళ్ల వాపులు, నొప్పుల నుంచి బయటపడతారు.

';

విటమిన్ ఏ..

పర్పుల్‌ క్యాబేజీలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటిచూపును మెరగు చేస్తుంది.

';

విటమిన్‌ కే..

ఇందులో విటమిన్ కే ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

';

కొలెస్ట్రాల్..

పర్పుల్‌ క్యాబేజీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోతాయి.

';

పొటాషియం..

ఇది రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story