What happens if we eat curd

చాలామందికి పెరుగన్నం తినకపోతే.. అసలు భోజనం పూర్తయినట్టు అనిపివ్వదు.

Vishnupriya Chowdhary
Nov 04,2024
';

What happens if we eat Curd rice daily

కానీ కొంతమంది మాత్రం పెరుగు తింటే లావు అయిపోతాం అనే అపోహలో ఉంటారు.

';

Fat in Curd

అంతేకాదు హీరో హీరోయిన్లు కూడా డైరీ ప్రాడక్ట్స్ తినరు అంటూ.. అవి తింటే బరువు పెరగడం ఖాయము అంటూ వారికి వారే ఊహించుకుంటారు..

';

Curd benefits

కానీ ఇందులో అసలు నిజమే లేదు. రోజు అన్నం తిన్న చివరిలో పెరుగన్నం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

';

Good cholesterol in curd

పెరుగులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా పెరుగులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది.

';

Curd rice benefits

ఇందులోని కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందువల్ల మన గుండె ఎప్పుడు సంరక్షకంగా ఉంటుంది.

';

Proteins in curd

అంతేకాకుండా పెరుగులోని ప్రోటీన్స్.. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు కూడా పెరగడం. ముఖ్యంగా పెరుగులో ఉండే కాల్షియం తలనొప్పి తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story