కొంతమందికి టీ లేకపోతే అసలు రోజు గడవదు. కానీ ఎక్కువ టీ..తాగడం ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది.
ముఖ్యంగా టీలో.. తీపి కోసం ఎక్కువగా చక్కెర వేసుకోకండి.
టీతో బిస్కెట్స్ ఉంచుకొని తినడం కూడా మంచిది కాదు. దీనివల్ల తెలియకుండా ఎక్కువ బరువు పెరుగుతాము.
రోజుకి రెండుసార్ల కన్నా ఎక్కువగా టీ తాగకూడదు. అంతేకాదు ఏమన్నా తిన్న తర్వాత.. కనీసం గంట గ్యాప్ ఇచ్చి టీ తాగాలి.
జీర్ణాశయ సమస్యలు ఉన్నవాళ్లు రాత్రిపూట టీని అస్సలు తాగకండి. ఉదయం లేవగానే టీ తాగడం కూడా అంత మంచిది కాదు.
టీ తాగే 30 నిమిషాల ముందు ఎక్కువగా నీళ్లు తాగడం ఉత్తమమైన పని.
గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, వైద్య నిపుణులు సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి దీనికే ఎటువంటి.. బాధ్యత వహించదు.