High Blood Pressure

హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు తినే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Oct 21,2023
';

Food

హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు ఏ ఆహారం తీసుకున్న దాని ప్రభావం బ్లడ్ ప్రెషర్ పై పడుతుంది.

';

BP

హైపర్ టెన్షన్ సమస్యతో బాధ పడే వారు బీపీ ని నియంత్రణలో ఉంచుకోవాలి

';

Heart Attack

హై బ్లడ్ సమస్య ఉన్నవారు హార్ట్ స్ట్రోక్ & గుండె పోటు ప్రమాదాలకు గురవ్వవచ్చు

';

Sugar Food

పంచదారతో చేసే పదార్ధాలను తినడం వల్ల బ్లడ్ షుగర్ తో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది

';

Salt

హై బీపీ కలవారు ఇంట్లో ఉప్పు తక్కువగా వేసి చేసిన ఆహారాన్ని తినడం మంచిది

';

Junk Food

హై బీపీ ఉన్నవారు పిజ్జా,బర్గర్ మొదలైన ఆహారాలకి దూరంగా ఉండడం చాలా మంచిది

';

Fried Food

ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది

';

Sandiwich

హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు శాండ్‌విచ్‌లు,పచ్చళ్లకు దూరంగా ఉండాలి

';

VIEW ALL

Read Next Story