ఇది కంటి వద్ద కనిపించే లక్షణం.
రక్త సరఫరా గుండెకు అడ్డుగా ఫలకాలు అడ్డుపడినప్పుడు ఇలా ఛాతినొప్పి, ఎంజినాకు దారితీస్తుంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే అథెరోక్లోరోసిస్ కు దారితీస్తుంది.
మగవారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు రక్త సరఫరాకు కూడా తగ్గిపోతుంది.
దీంతో కాళ్లు మొద్దుబారినట్టు అనిపిస్తుంది.
హై కొలెస్ట్రాల్‌తో బాధపడే మగవారిలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు కలుగుతాయి.
ఇది కరోనరీ అర్టెరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్‌కు కూడా దారితీస్తుంది.
ముఖ్యంగా పడుకున్నప్పుడు, ఏదైనా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఈ లక్షణం మగవారిలో గుర్తించవచ్చు.