ఇది డైలీ తినడం వల్ల విటమనిన్ ఏ, సీ, గ్లూకోజ్, మెగ్నిషియంలు లభిస్తాయి
ముఖ్యంగా ఇది మన శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది
రక్తం గడ్డకుండా, సులువుగా మన శరీరంలో ప్రసరించేలా చేస్తుంది
నల్లద్రాక్షలో క్యాన్సర్ తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి.
మన మెమోరీని పెంచడంలో కూడా నల్లద్రాక్ష ఎంతో సహయం చేస్తుంది
ముఖంపై ముడుతలు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది.
పీరియడ్స్ సమయంలో మహిళలకు పొత్తికడుపులో నొప్పిలేకుండా కాపాడుతుంది.
చిన్న వయస్సులో జుట్టును తెల్లగా కాకుండా నల్లద్రాక్ష పనిచేస్తుంది