Spinach: ఈ ఆకుకూర బంగారం కంటే ఎక్కువే..హైబీపీ నుంచి గుండెపోటు వరకు మటుమాయం

Bhoomi
Oct 07,2024
';

బచ్చలికూర

అధిక బరువతో బాధపడేవారికి బచ్చలికూర ఔషధం వంటిది. ఎందుకంటే బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ డైట్లో దీని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

';

ఆరోగ్య ప్రయోజనాలు

బచ్చలికూర పోషకాల పుట్ట అంటారు. బచ్చలికూరలో బోలెడు పోషకాలు ఉన్నాయి. దీన్నికూర కానీ పప్పులో కానీ వేసుకుని తినవచ్చు.

';

రక్తహీనత

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలికూర ఎంతో మేలు చేస్తుంది.శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారుతమ రూజువారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.

';

హైబీపీ పేషంట్లు

అధిక బీపీతో బాధపడేవారు తమరోజువారీ ఆహారంలో బచ్చలికూరను చేర్చుకోవాలి. ఇలాతింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలికూరతో జ్యూసు చేసుకుని తాగితే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది.

';

గుండెజబ్బులు

అంతేకాదు బచ్చలికూరను ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

';

కొలెస్ట్రాల్

బచ్చలికూరను తరచుగా తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.

';

కాల్షియం

బచ్చలికూరలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం పుష్కలంగా ఉంటుంది.

';

మూత్ర విసర్జనలో సమస్యలు

మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు నిత్యం బచ్చలికూరను తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాల్లనొప్పులవంటి సమస్యలు తగ్గుతాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story