చిన్న పిల్లలు అన్నం తినడం విషయంలో మారాంచేయడం కామన్.
కానీ తల్లిదండ్రులు ప్రతిదానికి ఇబ్బందులు పడకుండా ఉండాలి.
అన్నంను మెత్తగా చేసి, సులువుగా పిల్లలకు జీర్ణమయ్యేలా చూసుకొవాలి.
కొందరు తల్లిదండ్రులు అన్నం పెట్టేటప్పుడు, చక్కెర కల్పి ఇస్తుంటారు.
దీని వల్ల పిల్లలకు అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చక్కెర ఫుడ్ ప్రాడక్ట్ ను తినిపిస్తే అగ్రేస్సివ్ గా తయారవుతారంట.
చిన్న ఏజ్ లోనే డయాబెటిక్ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనిచెబుతున్నారు.