మామిడి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు.
మామిడి పండ్లను పాయసం, వంటలలో, ఆవకాయలుగా ఉపయోగిస్తారు
ప్రతిరోజు మామిడి పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు ఉండవు
కొందరికి మామిడి పండ్లు వేడిచేస్తాయని తినడం మానేస్తుంటారు.
మామిడి డైలీ తినడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందుతాయి
మధుమేహాన్ని మామిడి పండ్లు నియంత్రిస్తాయనిచెబుతుంటారు.
శరీరంలో అనవసర బరువు, బెల్లీ ఫ్యాట్ లేకుండా చేస్తుంది.
మెదడు యాక్టివ్ గా, సమర్థవంతంగా పనిచేయడంలో ఉపయోగపడుతుంది.