Protein rich foods

ఆరోగ్యకరంగా ఉంటూ రుచిని కూడా అందించే ఆహారాలు చాలా తక్కువగా లభిస్తాయి. వాటిల్లో మొదటిది మిల్ మేకర్.

Oct 24,2024
';

Meal Maker recipe

మీరు మిల్ మేకర్ ని మరింత రుచిగా చేసుకోవడానికి.. ముందుగా రెండు కప్పుల మీల్ మేకర్ లో నీళ్లు పోసి.. స్టవ్ పైన పెట్టి బాగా ఉడకనివ్వండి.

';

Meal maker snacks

ఆ తరువాత వాటిని చల్లార్చి.. నీళ్లను పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.

';

Protien

అందులో రెండు చెంచాల కార్న్ ఫ్లోర్, కొద్దిగా మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసుకొని.. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి.

';

Meal Maker recipe

ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని.. నూనె వేసుకుని.. మీల్ మేకర్ ను..పిండి మిశ్రమంలో బాగా ముంచుతూ బజ్జీల్లాగా వేసుకోండి.

';

Meal maker 65 ready

ఇది కాస్త రంగు మారి.. కొద్దిగా క్రిస్పీగా అయ్యాక తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన మీరు మేకర్ 65 రెడీ.

';

Soya chunks 65

వీటిని ఇలానే తినొచ్చు లేదు అంటే.. మరోసారి ఆనియన్, టమాట వేసి.. కొద్దిగా జూసీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story