Gastric Headache:గ్యాస్ట్రిక్ తలనొప్పితో బాధపడుతున్నారా? ఈ ఇంటి చిట్కాతో చెక్..

Renuka Godugu
Mar 28,2024
';

Gastric Headache Remedy

గ్యాస్ట్రిక్ తలనొప్పి పేగుల్లో విడుదలైన కొన్ని కెమికల్స్ మన రక్తనాళాల ద్వారా మెదడును ప్రభావితం చేస్తాయి. దీంతో గ్యాస్ట్రిక్ తలనొప్పి వస్తుంది. కొంతమందిలో వాంతులు కూడా అవుతాయి.

';


భోజనం సరైన సమయంలో చేయకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి. దీనికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

';

నిమ్మకాయ..

ఇది కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది.గ్యాస్ట్రిక్ తలనొప్పితో బాధపడేవారికి నిమ్మకాయ బెస్ట్‌ రెమిడీ. ఉదయం లేవగానే నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీర్ణసమస్యలు మాయమవుతాయి.

';


ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది.

';

పుదీనా టీ..

పుదీనాలో టీ లో మంచి ఉపశమనం గుణాలు ఉంటాయి. ఒక కప్పు పుదీనా టీ తీసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గిపోయి కండరాలు రిలాక్స్ అవుతాయి.

';

తులసి ఆకులు..

గ్యాస్ట్రిక్ తలనొప్పికి తులసి ఆకులు కూడా మంచి రెమిడీ. దీని ద్వారా కడుపు ఉబ్బరం నుంచి బయటపడొచ్చు. రోజూ 7 తులసి ఆకులు నమిలితే గ్యాస్ట్రిక్ తలనొప్పి నుంచి రిలీఫ్ పొందుతారు.

';

మెగ్నిషియం..

మెగ్నిషియం తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు దరిచేరవు. ఫుడ్ అరుగుతున్న సమయంలో కొన్ని ఎంజైమ్‌లు విడుదలవుతాయి. ఇవి తలనొప్పి సమస్యకు చెక్ పెడతాయి.

';

మజ్జిగ..

మజ్జిగ కూడా గ్యాస్ట్రిక్‌ సమస్యకు మంచి రెమిడీ. ఇందులోని లాక్టిక్ యాసిడ్ అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రాకుండా కాపాడతాయి.

';

కొత్తిమీర రసం..

కొత్తిమీర రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అరగ్లాసు మజ్జిగలో ఒక స్పూన్ కొత్తిమీర రసం కలుపుకొని తాగాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

';

VIEW ALL

Read Next Story