రెడ్ రైస్ తింటే అతిగా ఆకలి వేయదు. దీంతో బరువు పెరగకుండా ఉండారు.
రెడ్‌రైస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రెడ్ రైస్ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.
రెడ్ రైస్ తింటే కీళ్లనొప్పులు తగ్గిపోతాయి.
రెడ్ రైస్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.
రెడ్ రైస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి.
డయాబెటిస్‌తో బాధపడేవారు రెడ్ రైస్ తినాలి. ఇందులో గ్లైసెమిక్ సూచి కూడా తక్కువ ఉంటుంది.