దొండకాయను మగవారు తరచూ డైట్లో చేర్చుకోవడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది.
అంతేకాదు డయాబెటీస్‌తో బాధపడేవారికి దొండకాయ అద్బుత వరం.
దొండకాయను వారానికి ఒక్కసారైనా డైట్లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
దొండకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగు చేస్తుంది.
ఇందులో విటమిన్ సీ కూడా ఉంటుంది. సీజనల్ జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి దొండకాయ మంచిది.
దొండకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి కీళ్లనొప్పులతో బాధపడేవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
దొండకాయను మగవారు తరచూ డైట్లో చేర్చుకుంటే వీర్యం ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)