Unhealthy Breakfast:బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 10 ఆహారాలు తినకూడదు..

Renuka Godugu
Mar 20,2024
';

1. Sugary Foods..

చక్కెర ఎక్కువ ఉండే ఆహారాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

';

2. Pancake..

ప్యాన్ కేక్, వాఫిల్స్ రుచిగా ఉంటాయి. ఇందులో రీఫైండ్‌ పిండి పదార్థాలు ఉంటాయి.

';

3. Butter Toast..

ఇది ఎక్కువ మంది తినే ఆహారం.ఇందులో ప్రోటీన్లు ఉండవు.

';

4. Puri..

ఉదయంపూట నూనెలో వేయించిన పూరీలను తినకూడదు. దీంతో యాసిడిటీ, హార్ట్‌ బర్న్ వస్తుంది.

';

5. Fruit Juice..

ఫ్రూట్ జ్యూసుల్లో న్యూట్రియేంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కానీ, రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతాయి.

';

6. Sweetened Yogurt..

యోగార్ట్‌లో ప్రోబయోటిక్ ఉంటుంది. కానీ, యోగర్ట్‌లో చక్కెర అధికంగా ఉంటుంది.

';

7. Fast Food..

బ్యాకన్, సాసేజ్, చీజ్‌, బ్రౌన్‌ ప్యాటీ, ఫ్యాట్, రీఫైండ్ కార్బ్స్ వంటి ఫాస్ట్‌ ఫుడ్ వంటివి తినకూడదు.

';

8. Sugary Coffee..

కారమిల్, మోచ వంటి షుగర్ అధికంగా ఉన్న కాఫీ తాగకూడదు.

';

9. Parathas..

పరాఠాలను మైదాతో తయారు చేస్తారు. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాదు. గోధుమలు, రాగి, జొన్నలు వంటివి తినాలి.

';

10. Noodles..

మ్యాగీ వంటి ఇన్సెంట్‌ నూడుల్స్ కూడా తినకూడదు. ఇవి కూడా మైదా, రీఫైండ్ పిండితో తయారు చేస్తారు.

';

VIEW ALL

Read Next Story