యాంటీ బయోటిక్స్ మన శరీరంలో బ్యాక్టిరియాకు వ్యతిరేకంగా పోరాడతాయి..
కొన్ని రకాల ఆహారాలు మన శరీరంపై నేచురల్ యాంటీ బయోటిక్‌గా పనిచేస్తాయి.
వెల్లుల్లి యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో అల్లిసిన్ ఉంటుంది.
తేనె ఎన్నో ఏళ్లుగా ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ఇది కూడా యాంటీ బయోటిక్ మాదిరి పనిచేస్తుంది.
అల్లం తాజా లేదా ఎండినది టీ రూపంలో తీసుకుంటే మంచిది.
పసుపులోని కర్కూమిన్ యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది.
మనూక తేనెలో కూడా యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది గాయాలను కూడా మానుస్తుంది.
ఈ పూవులో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. బ్యాక్టిరియా, వైరస్‌కు వ్యతిరేకం
కొబ్బరినూనెలో లారిక్ యాసిడ్ పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా నేచురల్‌గా నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది.
ఆరిగానోలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు కలిగి ఉంటుంది.