Biotin Rich Foods: బయోటిన్ పుష్కలంగా ఉండే ఫుడ్ ఇవే..ఇవి తింటే జుట్టు అస్సలు ఊడదు

Bhoomi
Oct 16,2024
';

బయోటిన్ రిచ్ ఫుడ్స్

గుడ్లు బయోటిన్ కు మంచి మూలం. పచ్చసొన, బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు సీడ్స్, వేరుశనగల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కాయధాన్యాలు, బీన్స్, బఠానీల్లో కూడా బయోటిన్ ఉంటుంది.

';

మిల్లెట్స్

వోట్స్, బార్లీ, గోధుమ జెర్మ్ వంటి త్రుణధాన్యాల్లో బయోటిన్ సహజంగా లభిస్తుంది.

';

అవోకాడోలు

అవోకాడోల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే కాదు మంచి మొత్తంలో బయోటిన్ కూడా ఉంటుంది.

';

పుట్టగొడుగులు

షిటేక్, బటన్ పుట్టగొడుగుల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.

';

సోయాబీన్స్

సోయాబీన్స్ లో బయోటిన్ ఉంటుంది. ఇది మీ వెంట్రుకలను బలంగా ఉంచుతుంది.

';

అరటి పండ్లు

అరటి పండ్లలో కూడా బయోటిన్ విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిలో పొటాషియం కూడా ఉంటుంది. వీటిని నిత్యం తింటే మీ వెంట్రుకలు బలంగా ఉంటాయి.

';

ఓట్స్

ఓట్స్ లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ ఆహారంలో చేర్చుకుంటే వెంట్రుకలు ఊడమన్నా ఊడవు

';

బాదం

బాదంలో బయోటిన్ ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకుంటే వెంట్రుకలు బలంగా పెరుగుతాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా ఆరోగ్య రుగ్మతలు ఉంటే వెంటనే వైద్యనిపుణుల సలహాను తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story