Tomato Juice: టమాటా జ్యూస్ తాగితే ఆ ప్రాణాంతక వ్యాధి పరార్..!

Renuka Godugu
Jan 27,2025
';

టమాటాలో విటమిన్ సి ఉంటుంది. షుగర్ ఉండే డ్రింక్స్ తాగే బదులు టమాటా జ్యూస్ తాగండి.

';

టమాటా జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఒక జపనీస్ నివేదిక తెలిపింది.

';

ఇది బీపీని అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు టమోటా జ్యూస్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.

';

తరచూ టమాటా జ్యూస్ తీసుకోవటం వల్ల కడుపు ఆరోగ్యం కూడా బాగుంటుంది, మలబద్ధక సమస్య దరిచేరదు.

';

అంతేకాదు టమాటా తీసుకోవడం వల్ల ఇందులోని లైకోపిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

';

టమాటోలోని లైకోపీన్ యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటుంది

';

వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్లు కూడా టమాటా తినాలి. ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

';

టమాటోలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు కూడా పెరగకుండా ఉంటారు.

';

టమాటా శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి

';

అయితే యాసిడ్ రీఫ్లక్స్, గుండె మంట ఉన్నవాళ్లు టమాటాను డైట్ లో చేర్చుకోకూడదు

';

VIEW ALL

Read Next Story