బెల్లీ ఫ్యాట్ సమస్యలున్న వారు కొన్ని నియమాలు పాటిస్తే ఇట్లే బరువు తగ్గిపోవచ్చు.
ప్రతిరోజు కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం ను తినడం చేస్తుండాలి
ముఖ్యంగా కార్బోహైడ్రేట్ లు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం మానేయాలి
ప్రతిరోజున క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ లు చేయడం అలవాటు చేసుకొవాలి
మంచి నీళ్లను ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది
ఉదయాన్నే గ్రీన్ టీ, వేడి నీటిలో తేనే వేసుకుని తాగడం చేస్తు ఉండాలి
ఎక్కువగా జంక్ ఫుడ్ లు, ఆయిలీ ఫుడ్ లకు మాత్రం అవాయిడ్ చేయాలి
సరిగ్గా నిద్రలేకపోయిన కూడా బరువు పెరిగే అవకాశం ఉందంటారు.
సోడాలు,కూల్ డ్రింక్ లకు మాత్రం ఎక్కువగా దూరంగా ఉండాలి.