త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉందా..

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నారు.

Shashi Maheshwarapu
Feb 03,2024
';

తలనొప్పికి ట్యాబ్లెట్ల:

ఈ తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందానికి చాలా మంది ట్యాబ్లెట్లను ఉపయోగిస్తారు. కానీ వీటి వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

';

సహాజమైన పద్ధతిలో ఉపశమనం:

తలనొప్పి తగ్గేందుకు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

అల్లం టీ:

తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నవారు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

';

దాల్చిన చెక్క:

దాల్చన చెక్కను ఉపయోగించడం వల్ల తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. నీటిలో దాల్చిన పొడి వేసి నుదుటిపై రాసుకోవడం వల్ల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

';

ద్రాక్ష పండ్లు:

తలనొప్పి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ద్రాక్ష పండుతో తయారు చేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.

';

VIEW ALL

Read Next Story