Unusual Diabetes Symptoms: ఈ 8 కూడా డయాబెటిస్ లక్షణాలేనట..!

Renuka Godugu
May 04,2024
';

Skin Color..

డయాబెటిస్‌ వచ్చినప్పుడు చర్మంపై నల్ల మచ్చలు కనిపిస్తాయి.

';

Infections..

డయాబెటిస్‌తో బాధపడేవారు తరచూ ఇన్పెక్షన్ల బారినపడే అవకాశం ఉంటుంది.

';

Immunity..

హై బ్లడ్ షుగర్‌ ఉన్నవారికి ఇమ్యూనిటీ తగ్గుతుంది.ఈస్ట్, స్కిన్‌, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడతారట.

';

Periodantitis..

ఇది ఓ గమ్ డిసీజ్. చిగుళ్ల నుంచి పళ్లు బయటకు వచ్చేస్తుంటాయి.

';

Eye Vision..

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కంటి చూపు కూడా మందగిస్తుంది.

';

Ear..

చెవిలోపలి రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీని వల్ల వినికిడి లోపం కూడా ఏర్పడుతుంది.

';

Bed wetting..

పిల్లల్లో ఈ వ్యాధి వస్తే పక్క కూడా తడుపుతారు.

';

Mood swing ..

రక్తంలో చక్కెర పెరిగినప్పుడు మూడ్‌ స్వింగ్‌, డిప్రెషన్, యాంగ్జైటీ కూడా వస్తుంది.

';

Numbness..

డయాబెటిస్ ఉన్నవారికి తిమ్మర్లి కూడా వస్తాయి. రానురాను స్పర్శ కూడా తగ్గిపోతుంది.

';

VIEW ALL

Read Next Story