నరాల సమస్యలకు చెక్ పెట్టే ఆహారాలు ఉన్నాయి.
సోయాలో విటమిన్ బీ12 కు శక్తివంతమైన మూలం ఉంటుంది.
మష్రూమ్స్ లో విటమిన్ బీ12 కలిగి ఉంటుంది.
గుడ్డులో 0.6 గ్రాముల బీ 12 ఉంటుంది
చీజ్‌లో విటమిన్ బీ12 పుష్కలంగా ఉంటాయి
రెడ్ మీట్లో నరాలకు శక్తినిస్తుంది
పెరుగులో కూడా సైనోకోబాలమిన్, బీ12 ఉంటుంది.