శరీరం సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన అతి ముఖ్యమైన పోషకం విటమిన్ సి. అందుకే విటమిన్ సి ఉండే పదార్ధాలు డైట్లో ఉండాలి
విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం పనితీరును మెరుగుపర్చేందుకు దోహదం చేస్తుంది.
శరీరంలో విటమిన్ సి లోపముంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను డైట్లో తప్పకుండా చేర్చాలి
బొప్పాయిలో విటమిన్ సి కావల్సినంత పరిమాణంలో ఉంటుంది. అందుకే రోజూ బొప్పాయి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
పైనాపిల్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ఇందులో విటిమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది.
స్ట్రాబెర్రీలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. కేన్సర్, మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది
బ్రోకలీలో శరీరానికి కావల్సిన విటమిన్ సి, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి.
కివీ ఫ్రూట్ తినడం వల్ల విటమిన్ సి లోపం ఎప్పటికా రాదు. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.