ప్రస్తుతం అనుసరిస్తున్న ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి తక్కువ పోషకాలు లభిస్తున్నాయి.
జంక్ ఫుడ్ తినటం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.
ఫలితంగా అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
విటమిన్ 'D' లోపం వలన శరీరంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.
విటమిన్ D లోపం వలన ఎముకలు బలహీనంగా మారటం నొప్పి ఏర్పడుతుంది.
విటమిన్ D లోపం వలన వెంట్రుకల పెరుగుదల తగ్గి.. జుట్టు రాలుతుంది.
విటమిన్ 'D' లోపం వలన అలసట, నీరసం వంటివి కలుగుతుంటాయి.
ఆకలి లేకపోవటం కూడా విటమిన్ 'D' లోపం వలన కలుగుతుంది.