భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోనికి వెళ్లనున్నారు.
సునీత బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో ఈ నెల 7న స్పేస్‌లోకి వెళ్లనున్నారు.
మొదటి సారిగా మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడుతున్నది.
మే 7, 2024న కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి స్పెస్ క్రాఫ్ట్ బయలుదేరుతుంది.
గతంలో సునీతా విలియమ్స్..2006, 2012లో రెండుసార్లు అంతరిక్షయాత్ర చేపట్టారు.
అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు ఈసారి వినాయకుడి ఐడల్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు
తనకు అంతరిక్షంలో ఉండగా సమోసా తినడం అంటే ఇష్టమని ఆమె చెబుతుంటారు
సునీతా విలియమ్స్ మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డుల కెక్కారు.
ఆమె 50 గంటల 40 నిమిషాలు స్పేస్‌వాక్ చేసిన రికార్డును కూడా క్రియేట్ చేశారు.