జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..

TA Kiran Kumar
Oct 01,2024
';

చిన్నపుడు సిగ్గరి

జాతిపిత మహాత్మ గాంధీ భారత స్వాతంత్య్ర పోరాటంలో మిగతా స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి తన వంతు పాత్ర పోషించారు. ప్రజలను చైతన్య పరిచయడంలో ముందున్నారు. గాంధీజీ చిన్నపుడు ఎంతో సిగ్గరి. చదువులో మాములు విద్యార్థి. అంతేకాదు స్కూల్లో తోటి విద్యార్ధ

';

యూత్ ఆర్గనైజేషన్

గాంధీజీ లండన్ లో చదువుతున్నపుడు ‘లండన్ వెజిటేరియన్ సొసైటీ’లో చేరాడు. అక్కడ ఉండే శాఖారాహార్ని ప్రోత్సహించే అనేక వ్యాసాలను రాసారు. ఆ శాఖాహారమే ఆయనలో నైతికతను పెంచినట్టు తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు.

';

మహాత్ముడిపై జైన ప్రభావం..

మహాత్మ గాంధీపై జైన మత ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా అహింస, సత్యం అనే సూత్రాలు ఆయన్ని తీవ్రంగా ప్రభావం చూపించాయి. స్వాతంత్య్రోద్యమంలో ఆయన క్రియాశీలత, సామాజిక న్యాయం పట్ట అవగాహన జైన మత బోధనలు తీవ్ర ప్రభావం చూపించాయి.

';

హరిజనోద్యమం

స్వాతంత్య్రోద్యమ ఉద్యమంలో అంటరానివారినీ ‘హరిజన్’ అనే పదాన్ని ఉపయోగించారు. సమాజంలో వారి గౌరవాన్ని పెంచడంలో కీలక భూమిక వహించారు. ప్రతి ఒక్కరు గౌరవం, సమాన హక్కులను అర్హులని చెప్పాడు. జీవితాంతం అంటరాని తనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.

';

అహింసా వాది

అహింసతోనే స్వాతంత్య్రోద్యమం సాధించవచ్చని నిరూపించారు. అది ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పౌర హక్కుల ఉద్యమాలు ఊపిరి పోసింది. ఆయన బోధనలు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి ఎంతో మంది ప్రపంచ నాయకులను తీవ్ర ప్రభావం చూపాయి.

';

అందని ద్రాక్షగా నోబెల్ శాంతి బహుమతి

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అహింసా యుతంగా పాల్గొన్న మహాత్మ గాంధీ పేరును ఐదు సార్లు నోబెట్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడింది. కానీ తెల్ల వాళ్ల కుట్ర కారణంగా ఆయనకు ఈ బహుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారనేది చాలా మంది చెబుతుంటారు

';

VIEW ALL

Read Next Story