నిర్మలా సీతారామన్ సహా ప్రధాని మోదీ కేబినెట్లో మహిళా మంత్రులు వీళ్లే..
ఆమె జార్ఖండ్‌కు చెందిన ఓబీసీ నాయకురాలు. మోడీ ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
గత మోదీ ప్రభుత్వంలో ఆమె కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు.ఈ సారి కూడా ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మధ్యప్రదేశ్‌లో ప్రముఖ గిరిజన నాయకురాలు, ఆమె 2024 లోక్‌సభ ఎన్నికల్లో ధార్ లోక్ సభ నుంచి ఎంపీగా గెలిచింది. ఈమె మహిళా, శిశు సంక్షేమ శాక సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆమె భావ్‌నగర్ నియోజకవర్గంలో ఆప్‌కి చెందిన ఉమేష్ మక్వానాపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈమె ఆహారం, కన్జ్యూమర్ ఎఫైర్స్,ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆమె బిజెపి మాజీ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే కోడలు. ఈమె యూత్ అండ్ స్పోర్ట్స్ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలు, బెంగళూరు నార్త్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఎంవీ రాజీవ్ గౌడపై విజయం సాధించారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో లేబర్, ఎంప్లాయ్ మెంట్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ మినిస్టర్ బాధ్య
ఇతర వెనుకబడిన తరగతి (OBC) కుర్మీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకురాలు మరియు అప్నా దళ్ వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్ సోనీలాల్ పటేల్ కుమార్తె. ఈమె హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కెమికల్స్, ఫర్టి లైజర్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టా