సాఫ్ట్‌వేర్ డేవలపర్ గా పనిచేయాలంటే ఇంజినీరింగ్ డిగ్రీ అవసరంలేదు. కోడింగ్ వస్తే చాలు
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ సంస్థలకు చెందిన కంప్యూటర్ నెట్కర్క్‌ను నిర్వహిస్తారు.
HTML, CSS, JavaScript వెబ్ టెక్నాలజీలో ఆన్లైన్ కోర్సు చేసి ఉండాలి.
డిగ్రీలో సైన్స్ చేసి ఉండాలి. డేటా సైన్స్ లేదా సంబంధించిన చదువు ఉండాలి. పైథాన్, ఆర్, ఎస్‌క్యూఎల్ టూల్స్ చేసి ఉండాలి.
టెక్నాలజీకి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. CompTIA A+ సర్టిఫికేషన్ ఉంటే చాలు
డేటా సైంటిస్ట్ కావాలంటే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ లో పట్టు ఉంటేచాలు
ప్రస్తుతం హై డిమాండ్ ఉన్న జాబ్. దీనికి కూడా ఇంజినీరింగ్ డిగ్రీ అవసరంలేదు