Ginger Chutney

ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి చేసుకోవడానికి..ముందుగా ఒక కప్పు అల్లం తీసుకోవాలి.. దాన్ని పీల్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Vishnupriya Chowdhary
Oct 03,2024
';

Allam Pachadi

తర్వాత ఒక కడాయిలో రెండు స్పూన్ల నూనె వేడి చేసుకుని.. అందులో పది పచ్చిమిరపకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

Ginger chutney

తరువాత నిమ్మకాయ సైజు.. చింతపండుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

';

Allam Chutney

ఒక మిక్సర్ జార్లో శుభ్రం చేసుకున్న అల్లం, వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు ఒక స్పూను బెల్లం కూడా చేర్చి.. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

';

Allam Chutney Preparation

తరువాత ఒక కడాయిలో రెండు స్పూన్ల నూనె వేడి చేసుకుని..అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చనగపప్పు.. వేసి వేయించుకోవాలి.

';

Ginger Pachadi Preparation

తర్వాత రెండు ఎండు మిరపకాయలను కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి.

';

Allam chutney for idli

చివరిగా కరేపాకు వేసుకొని వేయించుకొని.. అందులో మనం తయారు చేసుకున్న అల్లం పచ్చడి వేసుకొని రెండు నిమిషాలు మగ్గించాలి.. అంతే ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి రెడీ

';

VIEW ALL

Read Next Story