ఉదయాన్నే ఇది తాగితే.. గుండె 90 ఏళ్లైనా దృఢంగా ఉంటుంది!

Dharmaraju Dhurishetty
Jan 23,2025
';

ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.

';

చిన్న వయస్సులోనే గుండెపోటు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి.

';

గుండె సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి.

';

ముఖ్యంగా అవకాడోతో చేసిన ఆహారాలు తింటే గుండె కూడా దృఢంగా మారుతుంది.

';

ప్రతి రోజు అవకాడో స్మూతీ తాగితే గుండె శక్తివంతంగా మారుతుంది.

';

అవకాడో స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అవకాడో - 1, పాలు - 1 కప్పు, బాదం పాలు - 1/2 కప్పు, తేనె - 1-2 టేబుల్ స్పూన్లు (రుచికి తగినంత)

';

తయారీ విధానం: అవకాడో స్మూతీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ బౌల్‌లో అవకాడోను కట్‌ చేసుకుని గుజ్జును తీసుకుని అందులో వేసుకోవాలి.

';

ఆ తర్వాత మిక్సీ గ్రైడర్‌ జార్‌ తీసుకుని అందులో గుజ్జు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,పాలు, తేనె వేసుకుని మిక్సీ కొట్టుకోండి.

';

ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గాజు గ్లాసు తీసుకుని అందులో ఈ స్మూతీని వేసుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న స్మూతీ రోజు తాగితే గుండె శక్తివంతంగా తయారవుతుంది.

';

VIEW ALL

Read Next Story