వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పుచ్చకాయ తినగానే నీళ్లు తాగొద్దంటారు.
ఆరెంజ్ తినగానే నోరంతా చప్పగా మారిపోతుందంటారు.
గ్రేప్స్ తిన్న తర్వాత గంట వరకు నీళ్లను తాగొద్దని చెబుతుంటారు.
బనానా తిన్న వెంటనే కడుపులో పట్టేసినట్టు అవుతుందని అంటారు.
పెరుగును తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మాత్రమే నీళ్లను తాగాలి.
పాలు తాగకన్న ముందు మాత్రమే నీళ్లను తాగటం అలవాటు చేసుకొవాలి.
సపోటా పండ్లను తీసుకొక ముందు మాత్రమే నీళ్లను అతిగా తాగాలి.
లిక్కర్ , నీళ్లను కలిపి తీసుకొవడం వల్ల కడుపులో సమస్యలు ఏర్పడతాయి.