చాలామంది అన్నం తిన్నాక చివరకు పెరుగుతో కొంచెమైన తింటారు.
ఇలా తినడం వల్ల తిన్న పదార్థాలు జీర్ణమవుతుందని చెబుతుంటారు
పెరుగును దోసకాయలతో కలిపి తింటే జీర్ణవ్యవస్థ ఇబ్బందులు వస్తాయంట
స్పైసీ ఫుడ్ లను, పెరుగుతో కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
పాలను, పెరుగుతో కలసి ఒకేసారి తింటే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది
పుచ్చకాయలను, పెరుగుతో కలిపి తినకూడదని చెబుతుంటారు.
సమోసాలు కూడా పెరుతో కలిసి తినకడం అవాయిడ్ చేయాలి.
నూడుల్స్, చైనా ఫుడ్ ఐటమ్స్ లు పెరుగుతో మిక్స్ చేసి తినకూడదు.
ఇలా పై పదార్థాలతో కలిపి తింటే మలబద్దకం సమస్య కూడా వస్తుందంట.