కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగాలంటే.. దీనితోనే సాధ్యం..

Dharmaraju Dhurishetty
Jun 17,2024
';

ప్రతి రోజు బీన్స్‌ సలాడ్‌ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఈ సలాడ్‌ తిడనం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గించుకోవచ్చు.

';

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఈ సలాడ్‌ తింటే షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి.

';

ఉదయాన్నే అల్పాహారంగా ఈ సలాడ్‌ను తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలు ఉన్నాయి.

';

కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగించే బీన్స్ సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉడికించిన బీన్స్, 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు తరిగిన టమోటాలు, 1/4 కప్పు తరిగిన కీరదోసకాయలు, 1/4 కప్పు తరిగిన కొత్తిమీర

';

కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 1 టేబుల్, స్పూన్ నిమ్మరసం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ నల్ల మిరియాలు

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో, ఉడికించిన బీన్స్, ఉల్లిపాయలు, టమోటాలు, కీరదోసకాయలు, కొత్తిమీర వేసుకుని మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఒక చిన్న గిన్నెలో, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి.

';

ఇలా తయారు చేసుకున్న సలాడ్‌ను రాత్రి భోజనంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

VIEW ALL

Read Next Story