7 రోజుల్లో కొలెస్ట్రాల్‌ కరగడం ఖాయం!

Dharmaraju Dhurishetty
May 29,2024
';

శరీరంలోని కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగా అనేక లక్షణాలు ఏర్పడతాయి. కొంతమందిలో కళ్ల నొప్పులు వస్తే మరికొంతమందిలో ఇతర లక్షణాలు ఏర్పడతాయి.

';

కొలెస్ట్రాల్‌ పెరిగితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది.

';

చిన్న వయసుల్లో గుండెపోటు రావడానికి ప్రధాన కారణంగా కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

';

కొవ్వు తగ్గడానికి ప్రతి రోజు ఓట్స్‌తో పాటు పాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

';

నారింజ రసం తాగడం వల్ల కూడా సులభంగా కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

తప్పకుండా గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా కొవ్వును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారు 30 నుంచి 40 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story